Monday, December 23, 2024

నాదల్‌కు ఫ్రిట్జ్ ఝలక్

- Advertisement -
- Advertisement -

Nadal loses in final of Indian Wells Masters tennis tournament

 

ఇండియన్‌వేల్స్: అగ్రశ్రేణి ఆటగాడు రఫెల్ నాదల్ (స్పెయిన్)కు చుక్కెదురైంది. ఇండియన్‌వేల్స్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్లో నాలుగో సీడ్ నాదల్ ఓటమి పాలయ్యాడు. అమెరికా ఆటగాడు టెలర్ ఫ్రిట్జ్ తుది సమరంలో నాదల్‌ను మట్టికరిపించాడు. ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో ఫ్రిట్జ్ 63, 76 తేడాతో విజయం సాధించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా టైటిల్ బరిలోకి దిగిన ఫ్రిట్జ్ ఏకంగా టైటిల్‌ను సాధించి సంచలనం సృష్టించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News