Monday, December 23, 2024

కోవింద్‌ను కలిసిన బిజెపి నేత నడ్డా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జమిలి కమిటీ నిర్ణయం తీసుకున్న గంటల వ్యవధిలోనే బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా శుక్రవారం దేశ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు . వీరిరువురి నడుమ ఏ విషయం ప్రస్తావనకు వచ్చింది తెలియలేదు. అయితే మోడీ ప్రతిపాదించదల్చిన ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్‌పై విశ్లేషించేందుకే నడ్డా ఇక్కడికి వచ్చినట్లు భావిస్తున్నారు. కమిటీ స్వరూపం, సభ్యులు ఎవరెవరు ఉండాలనే విషయంపై నడ్డా చర్చించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News