Wednesday, January 22, 2025

తమిళ్ డైరెక్టర్ తో నాగచైతన్య..

- Advertisement -
- Advertisement -

   Naga Chaitanya 22nd film Confirmed with Venkat Prabhu

‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’తో వరుస హిట్స్ అందుకున్న అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చైతన్య తన 22వ సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీని తెలుగు, తమిళ్ లో రూపొందించనున్నారు. కొద్దిసేపటిక్రితం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక, సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించారు.

   Naga Chaitanya 22nd film Confirmed with Venkat Prabhu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News