Thursday, December 19, 2024

నటి శోభితను నాగచైతన్య పెళ్లాడబోతున్నాడా!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు నటుడు అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇరు కుటుంబాలు ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి. అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శోభిత ధూళిపాళ్ల 2013లో ‘ఫెమినా మిస్ ఇండియా’ టైటిల్ గెలుచుకున్నారు. 2016లో సినిమా రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం నటన జీవితంలో బిజీగా ఉన్నారు. కాగా నాగచైతన్య ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాకు దర్శకుడు చందూ మొండేటి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News