Monday, December 23, 2024

హారర్ వెబ్ సిరీస్ కు సిద్ధమవుతున్న నాగచైతన్య..

- Advertisement -
- Advertisement -

Naga Chaitanya to OTT Debut with Horror Web Series

హైదరాబాద్: నాగచైతన్యతో ‘థ్యాంక్యూ’ సినిమా పూర్తి చేసిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్ అమెజాన్ ఓటీటీ కోసం హారర్ వెబ్ సిరీస్ తీయనున్నట్లు తాజాగా ప్రకటించారు. నాగచైతన్య కీలక పాత్రధారుడు. దీనికి ‘ధూత’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. “హారర్ థ్రిల్లర్ షూట్ కోసం సిద్ధమవుతున్నాం” అని పోస్ట్ చేశారు. డైలాగ్ రాసిన ఓ పేజీ మీద ‘కళ్లజోడు, వాచ్, పెన్ను’ ఉన్న ఫొటోను దర్శకుడు విక్రమ్, హీరో నాగచైతన్య షేర్ చేశారు.

Naga Chaitanya to OTT Debut with Horror Web Series

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News