Wednesday, January 22, 2025

బాలకృష్ణ కామెంట్స్‌పై నాగ చైతన్య రియాక్షన్

- Advertisement -
- Advertisement -

వీరసింహారెడ్డి సక్సెస్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అక్కినేని, తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య తాజాగా స్పందించారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు , ఎస్వీ రంగారావు  తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం అని నాగచైతన్య ట్వీట్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News