Monday, December 23, 2024

అయోధ్యలోని హనుమాన్‌గఢి ఆలయంలో నాగ సాధు హత్య

- Advertisement -
- Advertisement -

అయోధ్య(ఉత్తర్ ప్రదేశ్): అయోధ్యలోని హనుమాన్‌గఢి ఆలయ ప్రాంగణంలో ఒక 44 ఏళ్ల నాగ సాధు హత్యకు గురైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. మృతుడిని రాం సహారే దాస్‌గా గుర్తించినట్లు వారు చెప్పారు. బుధవారం సాయంత్రం నాగ సాధును గొంతు నులిమి చంపివేసినట్లు వారు తెలిపారు. నాగ సాధు గొంతు మీద లోతైన గాయం ఉందని, గుడి ప్రాంగణంలో నివసించే ఒక వ్యక్తి ఈ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నామని, ప్రస్తుతం ఆ వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News