Sunday, December 22, 2024

నెవర్ బిఫోర్ లెవెల్‌లో మహేష్

- Advertisement -
- Advertisement -

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం ఇప్పుడు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఇదిలా ఉండగా మహేష్ రోల్ సహా సినిమాపై యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ తాజాగా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈ చిత్రం తప్పకుండా ఈ కాంబోపై ఉన్న అంచనాలను అందుకునేలా ఉంటుంది అని చెప్పారు. అలాగే సినిమా అంతకు మించే ఉంటుంది తప్ప ఎక్కడా తగ్గదని, అలాగే మహేష్ అయితే నెవర్ బిఫోర్ లెవెల్‌లో కనిపిస్తారని తెలిపారు. అంతేకాకుండా సినిమాలో సాలిడ్ మ్యూజిక్ ఆల్బమ్ కూడా ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. దీనితో ఇప్పుడు ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Naga Vamsi about SSMB28 Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News