- Advertisement -
అమరావతి: జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఎంఎల్‌సి , జనసేన రాష్ట్రప్రధాన కార్యదర్శి నాగబాబు కలిశారు. విజయవాడలో కలిసిన నాగబాబుకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంఎల్‌ఎ కోటాలో ఎంఎల్‌సిగా ఎన్నికైన నాగబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అతి త్వరలో నాగబాబుకు మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.
- Advertisement -