Wednesday, April 2, 2025

నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద జూపల్లి ధర్నా….

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు ధర్నా చేపట్టారు. కలెక్టర్ లేకపోవడంతో క్యాంప్ ఆఫీస్‌కు రైతులతో ర్యాలీ చేపట్టారు. వరి కొనుగోలులో అక్రమాలు అరికట్టాలని జూపల్లి డిమాండ్ చేశారు. రోడ్డుపై జూపల్లి బైఠాయించడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులకు, జూపల్లి అనుచరులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News