Sunday, January 19, 2025

ఇద్దరు పిల్లలను చంపి… తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూలు: ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్ కర్నూలు జిల్లా లింగాల-నల్లమల్ల రాంపూర్ చెంచుపెంటలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఉరేసుకొని తల్లి చిన్న నాగమ్మ తన పిల్లలు యాదమ్మ(1), బయమ్మ(3) గొంతునులిమి చంపి అనంతరం తల్లి ఆత్మహత్య చేసుకుంది. కొత్త బట్టల కోసం భర్తతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News