Thursday, January 23, 2025

బాల బ్రహ్మేశ్వర స్వామి దర్శించుకున్న నగరి ఎమ్మెల్యే రోజా

- Advertisement -
- Advertisement -

జోగులాంబ గద్వాల: జిల్లాలోని అలంపూర్ శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే, సినీ నటి రోజా దర్శించుకుంది. శనివారం ఆలయానికి చేరుకున్న రోజాకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Nagari MLA Roja visit Alampur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News