Wednesday, January 22, 2025

సిఎం రేవంత్ తో నాగ్ భేటీ

- Advertisement -
- Advertisement -

కింగ్ నాగార్జున శనివారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నాగార్జున తన భార్య అమల అక్కినేనితోపాటు రేవంత్ ఇంటికి వెళ్లారు. ముఖ్యమంత్రికి నాగార్జున దంపతులు పూలబొకేను అందజేశారు. ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమ గురించి కాసేపు మాట్లాడుకున్నట్లు తెలిసింది.

నాగార్జున నటించిన నా సామిరంగ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇది నాగ్ నటించిన 99వ మూవీ కావడం విశేషం. విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపు దిద్దుకున్న నా సామిరంగ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News