Friday, April 4, 2025

నాగార్జున సాగర్ ఇన్‌ఫ్లో 3345 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 7435 క్యూసెక్కులు

- Advertisement -
- Advertisement -

నల్గొండ: నాగార్జున సాగర్‌కు వరద నీరు వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్ నుంచి ఇన్‌ఫ్లో 3345 క్యూసెక్కులుండగా ఔట్‌ఫ్లో 7435 క్యూసెక్కులగా ఉంది. నాగార్జున సాగర్ ప్రస్తుత నీటిమట్టం 515.3 అడుగులుగా ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది.

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైల ఇన్ ఫ్లో 2,25,830 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో నిల్ గా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 829.2 అడుగులుగా ఉంది.

Also Read: ఐఫోన్ కోసం 8 నెలల పసిబిడ్డ అమ్మకం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News