Wednesday, January 22, 2025

నూతన జడ్పీచైర్‌పర్సన్‌గా శాంతకుమారి..

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ జిల్లా నూతన జడ్పీచైర్‌పర్సన్‌గా శాంతకుమారి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. జడ్పీచైర్‌పర్సన్ ఎన్నికకు ఈ నెల 15 న నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న జడ్పీచైర్‌పర్సన్ పద్మావతికి ముగ్గురు పిల్లలు ఉన్న కారణంగా ఆమె అభ్యర్థిత్వాన్ని కోర్టు రద్దు చేసింది. ఉరుకొండ మండలం జడ్పీటిసి శాంతకుమారి జడ్పీచైర్‌పర్సన్‌గా ఏక్రగీవంగా ఎన్నికైన్నట్లు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News