Monday, December 23, 2024

ఒక్క పథకాన్ని ఎన్నిసార్లు ప్రారంభిస్తారు: నక్కా ఆనంద్ బాబు

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డిపై టిడిపి నేత నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరులో సిఎం జగన్ మోహన్ రెడ్డి నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక అందించిన సందర్భంగా నక్కా మంగళవారం మీడియాతో మాట్లాడారు. సిఎం జగన్ పల్నాడు పర్యటనకు ఎందుకు వచ్చారో అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. ఒకే పథకాన్ని ఎన్ని సార్లు ప్రారంభిస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొందని నక్కా ఆనంద్ చురకలంటించారు. ఆంధ్రప్రదేశ్‌ను 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన ఘనత వైసిపికే దక్కుతుందని విమర్శించారు.

Also Read: ఫ్యాషన్ షోలో ప్రమాదం: 24 ఏళ్ల మోడల్ మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News