Friday, December 27, 2024

శాలిగౌరారంలో చిట్టీల పేరుతో మోసం…..

- Advertisement -
- Advertisement -

శాలిగౌరారం: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారంలో చిట్టీల పేరుతో మోసం చేశారు. వ్యాపారి వీర్లపాటి సత్యనారాయణ రూ.4 కోట్లతో పారిపోయాడు. వ్యాపారి మాటలు నమ్మి 700 మంది మోసపోయారు. 20 రోజులుగా ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది. చిట్టీల డబ్బులతో సిద్దిపేట, ఖమ్మంలో ఆస్తులు కొన్నట్లు సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనకాడుతున్నారు.

Also Read: స్పీడ్ పెంచిన ప్రియా ప్రకాష్ వారియర్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News