Monday, December 23, 2024

తెలంగాణను మోడీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది: నామా

- Advertisement -
- Advertisement -

Nama Nageswar rao comments on Modi govt

ఢిల్లీ: తెలంగాణకు రావాల్సిన నిధుల బిజెపి, కాంగ్రెస్ ఎంపిలు ఎన్నడు పార్లమెంట్‌లో మాట్లాడలేదని ఎంపి నామా నాగేశ్వర్ రావు మండిపడ్డారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఎంపి నామా మాట్లాడారు. తెలంగాణను మోడీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. కేంద్ర నుంచి రావాల్సిన నిధులపై బిజెపి, కాంగ్రెస్ ఎంపిలు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News