- Advertisement -
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరును ఎస్.జైపాల్‌రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంగా నామకరణం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జ ఉత్తర్వులు జారీ చేశారు.
సింగూరు ప్రాజెక్టు కాలువలకు సిలారపు రాజనర్సింహా పేరుగా నామకరణం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జ ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -