Thursday, January 23, 2025

T20 WC 2024: సూపర్ ఓవర్ లో నమిబియా విజయం

- Advertisement -
- Advertisement -

టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఒమన్‌, నమీబియా జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో రెండు జట్లు సేమ్ స్కోరు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. తొలుత ఒమన్ 20 ఒవర్లలో 109/10 స్కోర్ చేసింది. తర్వాత నమీబియా కూడా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేసింది. దీంతో సూపర్ ఓవర్ మ్యాచ్ నిర్వహించారు. ఇందులో నమిబియా గెలుపొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News