Monday, January 20, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డిసిపి రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.ఈ కేసులో లోతుగా విచారిస్తామని.. అందుకు వారం రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. ఇందుకు కోర్టు అనుమతించింది. దీంతో గురువారం చంచల్ గూడ జైలు నుంచి పోలీస్ కస్టడికి తీసుకోనున్నారు.

మరోవైపు, మంగళవారంతో బుజంగరావు పోలీస్ కస్టడి ముగియడంతో.. మరోసారి విచారించాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే వారం రోజులుగా భుజంగరావు పోలీస్ కస్టడీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News