Friday, December 27, 2024

ఎపి సిఎం జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

- Advertisement -
- Advertisement -

Nampally court summons AP CM Jagan

 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. 2014లో హుజూర్‌నగర్‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ దాఖలైన అభియోగంపై తాజాగా సమన్లు పంపింది. ఈ మేరకు ఈనెల 28న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News