Monday, December 23, 2024

ఎగ్జిబిషన్ కు నేడే చివరి రోజు..

- Advertisement -
- Advertisement -

అఖిల భారత పారిశ్రామిక ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నాంపల్లిలో జరుగుతున్న ఎగ్జిబిషన్ ఆదివారంతో ముగియనుంది. జనవరి 1న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15న ముగియవలసిఉండగా, వ్యాపారుల కోరిక మేరకు 18వ తేదీ వరకూ పొడిగించారు.

ఎగ్జిబిషన్ ను మరికొన్ని రోజులపాటు పొడిగించాలంటూ వ్యాపారులు, పౌరులు కూడా కోరుతున్నా, ఎగ్జిబిషన్ సొసైటీ మాత్రం ఫిబ్రవరి 18 చివరి రోజని స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. ఈ ఏడాది ఎగ్జిబిషన్ కు 20 లక్షల మంది సందర్శకులు వచ్చినట్లు అంచనా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News