Sunday, January 19, 2025

రేపటి నుంచి నాంపల్లి ఎగ్జిబీషన్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : రేపటి నుంచి 15 వరకు నాంపల్లి ఎగ్జిబీషన్ 45 రోజుల పాటు నుమాయిష్ కొనసాగుతుంది. ఈ సారి 82వ ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ మద్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నుమాయిష్ నిర్వహిస్తున్నారు. దేశ విదేశాలకు చెందిన ఉత్పత్తులతో 2400 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ ధర 30 నుంచి 40 రూపాయలకు పెంచారు.ఎగ్జిబిషన్ వచ్చేవారికి ఉచిత పార్కింగ్ కేటాయించారు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఉచిత ఎంట్రీకి అనుమతించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా ఎగ్జిబీషన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News