Monday, January 20, 2025

నాంపల్లి రైల్వేస్టేషన్ మూసివేత

- Advertisement -
- Advertisement -

Nampally railway station closed

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ను మూసేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ కు  ప్రయాణికులెవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వరంగల్ నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్ వైపు వచ్చే రైళ్లను వరంగల్ స్టేషన్లలోనే నిలిపివేశారు. కాజీపేట, మహబూబాబాద్, తదితర స్టేషన్లలో భద్రత పెంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News