Monday, January 20, 2025

ఈ జీవితాన్ని మీతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు

- Advertisement -
- Advertisement -

Namrata Shirodhkar said about Maheshbabu

 

ఫాదర్స్‌డే సందర్భంగా నమ్రత శిరోధ్కర్ సోషల్ మిడియాలో తన భర్త సూపర్‌స్టార్ మహేశ్‌బాబుపై ప్రత్యేక పోస్ట్ చేయడం జరిగింది. ఆమె ప్రియతమ భర్తతో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ ‘నా మనసున్న మనిషికి, నా పిల్లల తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే. ఈ జీవితాన్ని మీతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు అని రాసింది. ఈ శుభాకాంక్షలు, ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్స్ ఈ పోస్ట్‌కి భారీగా లైక్స్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News