Monday, December 23, 2024

ఉత్తమ సేవలకు నంది అవార్డ్

- Advertisement -
- Advertisement -

రఘునాథపాలెం : మూడు దశాబ్దాల కాలం నుంచి గిరిజన పేద దళిత బహుజన ఉమ్మడి జిల్లాల బాధితులకు, కిశోర బాల బాలికలకు యువతీ యువకులకు నేను సైతం అంటూ చేస్తున్న సేవలు, సహాయ సహకారాలు, కౌన్సెలింగ్ విధానాలు గుర్తించి హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ద్వారా సంస్థ ఫౌండర్ చైర్మన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బొడ్డపాటి దాసు చేతుల మీద కొప్పుల నాగమణికి నంది సేవా పురస్కార్ అవార్డు ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో హై కోర్ట్ బారిస్టార్ బి.అయ్యప్ప,షేక్. సద్దాం హుస్సేన్, మేకతోటి శశి కిరణ్, బి.రాజా, నాని, చిరంజీవి, సుజాత, శిరీష, రుక్మిణి, ఎస్తేరు, సాయి కుమార్, పద్మ, కొప్పుల మణి, చంద్ర మౌళి, ప్రశాంతి, కుసుమా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News