Saturday, April 5, 2025

నంద్యాల కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: నంద్యాల కలెక్టరేట్‌లో సమీపంలో యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న రవి కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన పొలంలో అక్రమంగా దారి వేస్తున్నారని రవి కుమార్ ఆరోపణలు చేస్తున్నారు. రవి కుమార్ నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కొమ్మూరు కొట్టాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: అది పెద్దగా ఉంటే చాలు.. అలాంటి భర్తే కావాలి

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News