- Advertisement -
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్ ది థర్డ్ కేస్’. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన న్యూ ఇయర్ పోస్టర్‌లో నాని రా అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. ఈ అద్భుతమైన పోస్టర్ నాని పోషిస్తున్న అర్జున్ సర్కార్ జర్నీ, అతని ట్రాన్స్‌పర్మేషన్‌పై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. హిట్ 3 సినిమా మే 1, 2025న థియేటర్లలోకి రానుంది.
- Advertisement -