- Advertisement -
మెల్బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళ సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ నొవాక్ ఒసాకా(జపాన్) విజయం సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో ఫేవరెట్‌గా బరిలోకి ఒసాకా, 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ(అమెరికా)ను 6-4,6-3 తేడాతో ఓడించింది. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్ మహిళ సింగిల్స్ విజేతగా ఒసాకా నిలిచింది. దీంతో నవోమి ఒసాకా ఖాతాలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు చేరగా.. రెండోసారి ఆస్ట్రేలియా ఓపెన్ ను అందుకుంది.
- Advertisement -