Monday, December 23, 2024

సానుభూతి కోసం నారా బ్రహ్మణి తంటాలు: వరుదు కల్యాణి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సానుభూతి కోసం నారా బ్రహ్మణి తంటాలు పడుతున్నారని ఎంఎల్‌సి వరుదు కల్యాణి విమర్శించారు. ఈ సందర్భంగా వరుదు కల్యాణి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చట్టానికి అతీతులా? తప్పు చేసినా శిక్షించకూడదా? అని నిలదీశారు. ప్రజల సానుభూతి కోసం ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీది నిప్పు లాంటి కుటుంబం అయితే చంద్రబాబు కేసుపై సిబిఐ విచారణ కోరవచ్చు కదా? అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Also Read: తెలంగాణలో నయా నిజాం పాలన: బండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News