- Advertisement -
మన తెలంగాణ/నారాయణపేట ప్రతినిధి: శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల సముదాయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నీరంజన్ రెడ్డిని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసినందుకు గాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కళాశాలను ప్రారంభించాలని మంత్రిని కోరారు.
Narayanpet MLA meet minister Niranjan Reddy
- Advertisement -