Thursday, January 23, 2025

కల్లు కంపౌండ్లపై నార్కోటిక్ పోలీసులు దాడులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కల్తీ కల్లు విక్రయిస్తున్న కల్లు కంపౌండ్లపై నార్కోటిక్ బ్యూరో శుక్రవారం దాడులు నిర్వహించింది. నగరంలోని 69 కల్లు కంపౌండ్లపై నార్కోటిక్ బ్యూరో సీజ్ చేసింది. కృత్రిమ కల్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. అల్ఫాజోలం, నిమ్మ ఉప్పు, మినప్పిండితో కృత్రిమ కల్లు తయారు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో నార్కోటిక్, పోలీసులు కలిసి దాడులు చేశారు. కృత్రిమ కల్లుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావటంతో సోదాలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News