Sunday, December 22, 2024

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం.. సినీ నిర్మాత అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. బుధవారం అర్థరాత్రి మాదాపూర్ లోని ఓ అపార్టుమెంటులో నిర్వహించిన రేవ్ పార్టీపై యాంటీ నార్కోటిక్స్ బ్యూరో దాడులు చేసింది. ఘటనాస్థలంలో భారీగా డ్రగ్స్ ను నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో సినీ నిర్మాత వెంకట్ తోపాటు పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News