Tuesday, December 3, 2024

మరి కొన్ని గంటల్లో మోడీ ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

ప్రమాణస్వీకారం చేయబొతున్న ఎంపీలు…

న్యూఢిల్లీ: మోడీ ప్రమాణస్వీకారానికి ఇక కొన్ని గంటలే సమయం ఉంది. కొత్తగా ఎంపికైన ఎంపీలకు బిజెపి టీ పార్టీ ఇచ్చింది. ప్రధాని మంత్రి మండలిలో చాలా మంది ఉండనున్నారు. వీరంతా రాష్ట్రపతి భవన్ లో నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

నరేంద్ర మోడీతో పాటు ప్రమాణస్వీకారం చేయనున్న వారు వీరు:

1.నితిన్ గడ్కరి, 2. రాజ్ నాథ్ సింగ్, 3. పీయూష్ గోయల్, 4.జ్యోతిరాదిత్య సింధియా, 5.కిరెణ్ రిజిజు, 6.హెచ్.డి.కుమారస్వామి, 7. చిరాగ్ పాశ్వాన్, 8.రామ్ నాథ్ ఠాకుర్, 9.జితన్ రామ్ మాంజీ, 10. జయంత్ చౌదరి, 11. అనుప్రియ పటేల్, 12.రామ్ మోహన్ నాయుడు, 13.చంద్ర శేఖర్ పెమ్మసాని, 14. ప్రతాప్ రావు జాదవ్(ఎస్ఎస్), 15.సర్బానంద సోనోవాల్, 16. జెపి. నడ్డా, 17. శ్రీనివాస్ వర్మ, 18. రవ్ నీత్ సింగ్ బిట్టు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News