- Advertisement -
అహ్మదాబాద్: గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియం గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్‌రికార్డులో చోటు సంపాదించింది. 2022 ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యధికంగా మంది ప్రేక్షకులు వీక్షించినందుకు ఈ స్టేడియం ఎక్కింది.
ఈ విషయాన్ని ఆదివారం బిసిసిఐ కార్యదర్శి తెలిపారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ మొతెరా స్టేడియంలో 1,10,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థం ఉంది. మొతెరా స్టేడియం గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించడంతో చాలా ఆనందంగా, గర్వంగా ఉందని జైషా ట్వీట్ చేశారు.
- Advertisement -