- Advertisement -
బెర్లిన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, భారతదేశం మరియు జర్మనీ ప్రతినిధులు బెర్లిన్‌లోని ఫెడరల్ ఛాన్సలరీలో సమూహ ఛాయాచిత్రానికి(గ్రూప్ ఫోటోకు) పోజులిచ్చారు. ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు కూడా జరిపారు.
- Advertisement -