Sunday, April 13, 2025

శర్వానంద్‌ ‘నారీ నారీ నడుమ మురారి’ ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో శర్వానంద్ తాజాగా నటిస్తున్న చిత్రం నారి నారి నడుమ మురారి. డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తొలి సాంగ్ దర్శనమే.. లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఫ్యామిలీ, లవ్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తైంది. ఈ మూవీకి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఏకె.ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News