Monday, December 23, 2024

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్‌గా నరోత్తమ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పోరేషన్  చైర్మన్ గా  ఏర్పుల నరోత్తమ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఏర్పుల నరోత్తమ్ కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు సిఎం కెసిఆర్ కి ఏర్పుల నరోత్తమ్ ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News