Wednesday, January 22, 2025

ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నరోత్తమ్

- Advertisement -
- Advertisement -

అభినందించిన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ గా ఏర్పుల నరోత్తం సోమవారం పదవి భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎస్‌సి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నరోత్తం కు అభినందనలు తెలిపారు. పుష్ప గుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు చంటి క్రాంతి కిరణ్ , మాణిక్ రావు, కోరుకంటి చందర్ , ఎంఎల్‌సి భుపాల్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రామచందర్ నాయక్, పల్లె రవి కుమార్ , బిక్షపతి , మాజీ చైర్మన్ దేనీ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News