Tuesday, December 3, 2024

భావోద్వేగానికి గురైన నర్సాపురం బిజెపి ఎంపి అభ్యర్థి

- Advertisement -
- Advertisement -

అమరావతి: 30 సంవత్సరాల కష్టానికి ఫలితమే ఈ గుర్తింపు అంటూ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం వద్ద నర్సాపురం బిజెపి టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాసవర్మ భావోద్వేగానికి గురయ్యారు. ఎపి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో టిడిపి, జనసేన, బిజెపితో కలిసి కూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కూటమిలో భాగంగా నర్సాపురం పార్లమెంటు టికెట్ ను బిజెపికి కేటాయించారు. గత 30 సంవత్సరాల నుంచి బిజెపిలో శ్రీనివాసవర్మ సాధారణ కార్యకర్తగా పని చేస్తూ నాయకుడి స్థాయికి ఎదిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News