Wednesday, January 22, 2025

నార్సింగిలో బావిలో పడిన బాలుడు

- Advertisement -
- Advertisement -

నార్సింగి: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి చెందాడు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం బన్ని(6) మృతదేహాన్ని బయటకు తీశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Also Read: విద్యుత్ ఉద్యోగులకు తీపికబురు….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News