- Advertisement -
నూర్ సుల్తాన్(అస్తానా): అమెరికా వ్యోమగామి, ఇద్దరు రష్యా వ్యోమగాములు సురక్షితంగా కజక్‌స్థాన్‌లో దిగారు. వారు అంతర్జాతీయ రోదసి కేంద్రం వదిలి క్యాప్సుల్‌లో కిందికి దిగొచ్చారు. ఉక్రెయిన్ ఘర్షణ నేపథ్యంలో వారు భూమికి దిగొస్తున్న సమయంలో అటు క్రెమ్లిన్‌లోనూ ఇటు వాషింగ్టన్‌లోనూ ఒకటే ఉద్వేగం చోటుచేసుకుంది.
A U.S. astronaut and two Russian cosmonauts landed safely in #Kazakhstan after leaving the International Space Station aboard the same capsule despite heightened tension between Kremlin and Washington over the conflict in Ukraine.#NewsMo #ITVertical pic.twitter.com/YBAKuDKbO7
— IndiaToday (@IndiaToday) April 1, 2022
- Advertisement -