Thursday, December 19, 2024

ఆ ఇద్దరు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తారు: నాసిర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొత్త సంవత్సరంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బాక్సాఫీస్ క్రికెటర్ అవుతారని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు నాసిర్ హుస్సేన్ తెలిపారు. పంత్‌కు ప్రమాదం జరిగినప్పుడు వరల్డ్ క్రికెట్ మొత్తం ఆందోళనకు గురైందన్నారు. పంత్ ఆరోగ్యం గురించి నాసిర్ వాకబు చేశారు. పంత్ చాలా త్వరగా కోలుకున్నాడని, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ ఆయన కోలుకోవడంపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ఐపిఎల్‌లో దుమ్ము లేపుతాడని, అతడిని ఆపడం చాలా కష్టమమన్నారు. భవిష్యత్‌లో శుభ్‌మన్ గిల్, రచిన్ రవీంద్ర అద్భుతమైన ఆటగాళ్లుగా తయారవుతారని నాసిర్ కొనియాడారు. ఇద్దరి సూపర్ టాలెంట్ ఉందని ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆశ్చర్యపోనక్కరలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News