Wednesday, January 22, 2025

గుండెపోటుతో ఎస్ఐ మృతి

- Advertisement -
- Advertisement -

Heart attack in young people with hypertension and obesity

మంచిర్యాల: నస్పూర్ సిసిసి సెకండ్ ఎస్ఐ గుండె పోటుతో దుర్మరణం చెందాడు. ఎస్ఐ ఇమామ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందాడని తెలిపారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. విధులలో ఉండగా కుప్పకూలిపోయాడా? లేక ఇంటి దగ్గర కుప్పకూలిపోయాడా? అనే విషయంలో సందిగ్దత నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News