Saturday, January 18, 2025

ఆ నటుడితో టీమిండియా క్రికెటర్ భార్య ప్రేమాయణం… పెళ్లికి ముందే గర్భవతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ నటాషా స్టాంకోవిచ్ క్రికెట్ హార్ధిక్ పాండ్యాను పెళ్లి చేసుకోకముందే టివి నటుడితో ప్రేమయాణం కొనసాగించింది. సదరు నటుడితో ప్రేమయాణానికి పుల్ స్టాప్ పెట్టిన తరువాత హార్ధిక్ పాండ్యాతో ప్రేమలో పడింది. పాండ్యా, నటాషా గత కొంత కాలంగా ప్రేమించుకున్న తరువాత గర్భవతి అయ్యింది. నటాషాకు కుమారుడు పుట్టిన తరువాత ఆమెను పాండ్య వివాహం చేసుకున్నాడు.
బాలీవుడ్‌లో రంగ ప్రవేశం చేసినప్పుడు టివి నటుడు అలీగోనితో నటాషా ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి చెట్టపట్టాలేసుకొని తిరిగారు. ఇద్దరు డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ కోడైకూసింది. ఇద్దరు డిఫరెంట్ కల్చర్ చెందిన వారు కావడంతో ఇద్దరం తమ రిలేషన్‌షిప్ కు ముగింపు పలికామని ప్రకటించారు. వెంటనే ఆమె టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యాతో ప్రేమలో పడింది. ఇద్దరు కొన్నాళ్లు డేటింగ్ చేశారు. కుమారుడు పుట్టిన వారు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నటాషా ‘సత్యాగ్రహం’ సినిమాలో బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేశాడు. సినిమాలు చేస్తూనే యాడ్స్‌తో డబ్బులు సంపాదించి మంచి పేరు తెచ్చుకుంది. నటాషా సెర్బియాకు చెందిన యువతి. ఆమె జీవితం తెరిచిన పుస్తకం, ఒకరితో ప్రేమలో పడి మరొకరిని పెళ్లి చేసుకొని జీవితంలో ముందుకు సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News