Thursday, January 23, 2025

తెలుగు రాష్ట్రాల్లో ‘రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022’..

- Advertisement -
- Advertisement -

National Cultural Festival 2022 in Hyderabad on March 26th

‘రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022’ 12వ ఎడిషన్ మార్చి 26 నుండి ఏప్రిల్ 3 వరకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో జరుగనుంది. ఈ పండుగ భారతదేశం.. విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకుంటుంది. కేంద్ర విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, న్యూఢిల్లీ లోక్‌సభ సభ్యురాలు, కూలో ఈవెంట్ గురించి పోస్ట్ చేశారు.అలాగే, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ యొక్క ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని బలోపేతం చేస్తూ సంస్కృతి, క్రాఫ్ట్ అండ్ వంటకాలను చూసేందుకు ప్రతి ఒక్కరినీ ఆహ్వానించారు.

National Cultural Festival 2022 in Hyderabad on March 26th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News