Monday, December 23, 2024

టిఆర్ఎస్ తోనే నేషనల్ ఫ్రంట్ బలోపేతం …….

- Advertisement -
- Advertisement -

National Front with TRS

అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు సందర్భంగా ప్రెస్ క్లబ్ లో గురువారం ఆంధ్రప్రదేశ్ టిఆర్ఎస్ అధ్యక్షులు ఆదినారాయణ, అవంతిరావు ల బృందం కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడారు. కెసిఆర్ ఆధ్వర్యంలో నేషనల్ ఫ్రంట్ ను బలోపేతం చేస్తామన్నారు. ఎమ్మెల్సీ కవిత ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చారన్నారు. అలిపిరి వద్ద టెంకాయలు కొట్టి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కవిత తీసుకున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News