Monday, December 23, 2024

వికలాంగుల భవన్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి మలక్ పేటలోని వికలాంగుల సంక్షేమ భవన్ లో జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సహకార సంస్థ జెఎండి శైలజ , జనరల్ మేనేజర్ ప్రభంజన్ రావు, ఎడి రాజేందర్, సంస్థ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News