Monday, December 23, 2024

దసరా రోజున 1:19 గంటలకు జాతీయ పార్టీ ప్రకటన…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రగతి భవన్ లో 33 జిల్లాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. దసరా రోజున మధ్యాహ్నం 1:19 నిమిషాలకు సిఎం కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. అక్టోబర్ 5న ఉదయం 11 గంటలకు మరోసారి 283 మంది ముఖ్యనేతలతో సిఎం సమావేశమవుతారు. జాతీయ పార్టీ తీర్మానంపై సంతకాల తర్వాత కెసిఆర్ ప్రకటన చేయనున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News